Yemito ivala Lyrics - Haricharan
Yemito ivala Is A Song By Haricharan . Ice V Lyrics Are Penned By Rakendu Mouli While Music Is Produced By Sai Korapati & S S Rajamouli. Official Music Video Is Released On Official Channel.
Yemito ivala Lyrics
Telugu
శపించనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే
ఈ క్షణం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే
ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ
ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా..
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా...
నువ్వే లేని నేను నేనుగా,లేనే లేనుగా....
లోకాన్నే జయించినా
నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా...
గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
మారకే నిశ్శ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా...
కలలతోనే కాలయాపన
నిజాల జాడ నీవె అంటూ
మెలకువై కల చూపే
ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా...
ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా...
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్నా
కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే....
.............
English
Shapinchene Nannu naa gatham
Aalasyamaindhani tanaku nee parichayam
NuvveNata ikapai naa jeevitham
Shapamaina varamla thochene
Ee kshanam
Vinthaga aakashamanchu thaakuthunna
Gundene korukkuthinna kallu chusinanthane
Manassu navve modatisari
Gundene korukkuthinna kallu chusinanthane
Manassu navve modatisari
Yemmarpidi
Yedaari yendamaavi uppenai munchene
Kale kaadu ga
Neevallane bharinchaleni theepi badhale....
Aagani prayanamai yugaluga saagina O kalama.. Nuvve, aaguma thane naa chentha nundaga
Tharamake O doorama...
Nuvveleni nenu, Nenuga lene lenuga..
Lokanne jayinchina nee prema valla
Ponduthunna haayimundu odipona
Jaarindile jhallantu vaana chinuku thaaki
Thadisindile naalo praaname
Ee bhaadake premanna maata thakkuvaindigaa..
Gundelo cheravuga uchwasalaaga
Maarake nishswasalaa
Neeke nyayama nanne maarchi yerugananthaga
Nuvvalaa unnavelaa...
Nuvvalaa unnavelaa...
Ninnallone nindipokalaa nijamloki raa...
Kalalathone kaalayapana
Nijaala jaada neeve antu
Melakuvai kale choope
Yemmarpidi neemeeda prema puttukochhe
Yem cheyanu nuvve cheppavaa...
Ee bhadake premanna maata thakkuvaindi gaa..
Yemito ivaala rekkalochhinattu
Vinthaga aakashamanchu thaakuthunna
Gundene korukkuthinna kallu chusinanthane
Manassu navve modatisari
Yemmarpidi yedari yendamaavi Uppenai
Munchene kale kaadu ga
Neevallane bharinchaleni theepi badhale......
Vinthaga aakashamanchu thaakuthunna
Gundene korukkuthinna kallu chusinanthane
Manassu navve modatisari
Yemmarpidi yedari yendamaavi Uppenai
Munchene kale kaadu ga
Neevallane bharinchaleni theepi badhale......
..............
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Yemito ivala Song Information
| Song Name | Yemito ivala rekkalochinattu |
| Film/Album | Andala Rakshasi |
| Language | Telugu |
| Singer | Haricharan |
| Lyrics By | Rakendu Mouli |
| Composer | Radhan |
| Produce By | Sai Korapati & S S Rajamouli |
| Cast | Naveen Chandra, Rahul Ravindran, Lavanya Tripathi |
| Release Date | 2012 |
Post a Comment