Nuvante Nakistamani Lyrics - Rajesh, Usha
Nuvante Nakistamani Is A Song By Rajesh, Usha. Ice V Lyrics Are Penned By Sirivennela Sitarama Sastry While Music Is Produced By Dr.K.L.Narayana. Official Music Video Is Released On Official Channel.
Nuvante Nakistamani Lyrics
Telugu
నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని
అన్నది నా ప్రతి ఆశ
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని
అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో...
శృతి కలిపి పాడగా..
నీ నీడలో...
అణువణువు ఆడగా...
అనురాగం , పలికింది
సంతోషం స్వరాలుగా..
నువ్వంటే నాకిష్టమని
అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని
అన్నది నాప్రతి ఆశ...
నువ్వునా వెంట ఉంటే
అడుగడుగునా నడుపుతుంటే..
ఎదురయే నా ప్రతి కళ
నిజమల్లే కనిపించదా..
నిన్నలా చూస్తూ ఉంటే
మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా
కళలాగ అనిపించదా..
మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా
కళలాగ అనిపించదా..
వరాలన్ని సూటిగా
ఇలా నన్ను చేరగా..
సుదూరాల తారకా..
సమీపాన వాలగా..
లేనేలేదు ఇంకే కోరిక...
ఇలా నన్ను చేరగా..
సుదూరాల తారకా..
సమీపాన వాలగా..
లేనేలేదు ఇంకే కోరిక...
నువ్వంటే నాకిష్టమని
అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని
అన్నది నాప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం
మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా
చేజారి పోనీయకా...
చూడు నాయింద్రజాలం
వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా
పుడుతుంది సరికొత్తగా..
నీవు నాకు తోడుగా
నేను నీకు నీడగా
ప్రతీ రేయి తీయగా..
పిలుస్తోంది హయిగా..
ఇలా ఉండిపోతే చాలుగా...
నువ్వంటే నాకిష్టమని
అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని
అన్నది నాప్రతి ఆశ
నీ నవ్వులో...
శృతి కలిపి పాడగా..
నీ నీడలో...
అణువణువు ఆడగా..
అనురాగం, పలికింది
సంతోషం స్వరాలుగా..
నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని
అన్నది నా ప్రతి ఆశ
..........
English
Nuvvante naakishtamani
Annadi naa prathi swaasa
Nuvvele naa lokamani
Annadi naa prathi aasa
Nee navvulo....
Sruthi kalipi paadaga..
Nee needalo...
Anuvanuvu aadaga..
Anuraagam, palikindi
Santosham swaraalugaaa...
Nuvvante naakishtamani
Annadi naa prathi swaasa
Nuvvele naa lokamani
Annadi naa prathi aasa
Nuvvu naa venta unte
Adugaduguna naduputhunte
Eduraye naa prathi kala
Nijamalle kanipinchada..
Ninnila chusthu unte
Mai marapu nannallukunte..
Kanapade nijame ila
Kalalaga anipinchada...
Varalanni sootiga
Ila nannu cheraga..
Sudoorala taaraka..
Sameepana vaalaga..
Leneledu inke korika... Aaa aaaa..
Nuvvante naakishtamani
Annadi naa prathi swaasa
Nuvvele naa lokamani
Annadi naa prathi aasa
Aagipovali kaalam
Mana sonthamai yella kaalam
Ninnaga sana sannaga
Chejariponeeyaka...
Chudu naa indrajalam
Venutirigi vasthundi kaalam
Repuga mana paapaga
Puduthundi sari kothhaga..
Neevu naku thoduga..
Nenu neku needaga..
Prathi reyi teeyaga..
Pilusthondi haayiga..
Ila undopithe chalugaa.... Aaa aaa..
Nuvvante naakishtamani
Annadi naa prathi swaasa
Nuvvele naa lokamani
Annadi naa prathi aasa
Nee navvulo...
Sruthi kalipi paadaga
Nee needalo...
Anuvanuvu aadaga
Anuraagam palikindi
Santosham swaralugaaa
Nuvvante naakishtamani
Annadi naa prathi swaasa
Nuvvele naa lokamani
Annadi naa prathi aasa
..........
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Nuvante Nakistamani Song Information
| Song Name | Nuvante Nakistamani |
| Film/Album | Santhosham |
| Language | Telugu |
| Singer | Rajesh, Usha |
| Lyrics By | Sirivennela Sitarama Sastry |
| Composer | R.P.Patnaik |
| Produce By | Dr.K.L.Narayana |
| Cast | Nagarjuna, Shreya, Gracy Singh |
| Release Date | 2002 |
Post a Comment