Ye Chilipi Lyrics - Srinivas
Ye Chilipi Is A Song By Srinivas. Ice V Lyrics Are Penned By Kula Sekhar While Music Is Produced By S.Bhanu. Official Music Video Is Released On Official Channel.
Ye Chilipi Lyrics
Telugu
కిసి ఆషిఖ్ కా ఖయాల్ హై
దరియా కీ లెహెరా వీ చాల్ హై
ఎక్ ప్యారాసా సవ్వాల్ హై
యే తో బస్ హి కమాల్ హై
హే హే హే హే హే
బీగీ బీగిసి యె రాత్ హై..!, యే తొ ప్యార్ కా హీ రంగ్ హై..!
బీగీ బీగిసి యె రాత్ హై..! యే తొ ప్యార్ కా హీ రంగ్ హై..!
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై..!
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై..!
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో
మధుమాసం లోనా… మంచు పూల జల్లువో
మధుమాసం లోనా… మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై..!
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై..!
బీగీ బీగిసి యె రాత్ హై..! యే తొ ప్యార్ కా హీ రంగ్ హై..!
బీగీ బీగిసి యె రాత్ హై..! యే తొ ప్యార్ కా హీ రంగ్ హై..!
ఈ పరిమళము నీదేనా.. నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా.. తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా.. లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా.. కనులకు మాట రాదుగా హలా
వింతల్లొను కొత్త వింత నువ్వేనా..!
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే..!
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్
ఆ పరుగులలో పరవళ్ళు.. తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది.. ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది..మోజు పడి నీకోసం
స్వరమున గీతి కోయిలా ఇలా.. పరుగులు తీయకే, అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. (నువ్వు అచ్చుల్లోనా హల్లువో)
జడకుచ్చుల్లోనా మల్లెవో.. (జడకుచ్చుల్లోనా మల్లెవో)
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా.. మంచు పూల జల్లువో
మధుమాసం లోనా.. మంచు పూల జల్లువో
పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో
..............
English
Kisi aashik kaa khayaal he
dariyaa ki lehar ki chaal he
yek pyaaraasaa sawaal he
yeto bas hi kamaal he
Bheegi bheegi sii ye raat he
ye to pyaar ka hii rang he
bheegi bheegi sii ye raat he
ye to pyaar ka hii rang he
ye rang he tarang he
ye rang he tarang he
ye rang he tarang he
ye rang he tarang he
Ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo
ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo
Nuvacchulona halluvo
jadakucchulona mallevo
nuvacchulona halluvo
jadakucchulona mallevo
karimabbulona villuvo
madhumasamlona manchupoola jalluvo
Ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo
ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo
ye rang he tarang he
ye rang he tarang he
ye rang he tarang he
ye rang he tarang he
Bheegi bheegi sii ye raat he
ye to pyaar ka hii rang he
bheegi bheegi sii ye raat he
Ee parimalamu needena
nalo paravasamu nijamena
gondumalli puvvukanna telikagu nee soku
rendu kallu moosukunna lagumari nee vaipu
sogasunu chusi paadagaa ela kanulaku maata raduga hala
vintalona kotta vinta nuvvenaa
aa andam ante acchamgaanu nuvve
Ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo
ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo…
A parugulalo paravallu
toole kulukulalo kodavalu
ninnu chusi vangutondi aasapadi aakasam
ha mabbu cheera pamputondi moju padi neekosam
swaramula geeti koyila ila parugulu teeyake ala ala
navutunna ninnu choosi santosham
nee bugga sotta lone paade sangeetam
Ye chilipi kallalona kalavo
ye chiguru gundelona layavo
Nuvacchulona halluvo
jadakucchulona mallevo
nuvacchulona halluvo
jadakucchulona mallevo
nuvacchulona halluvo
jadakucchulona mallevo
karimabbulona villuvo
madhumasamlona manchupoola jalluvo
madhumasamlona manchupoola jalluvo
madhumasamlona manchupoola jalluvo poola jalluvo poola jalluvo
..............
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Ye Chilipi Song Information
| Song Name | Ye Chilipi Kallalona |
| Film/Album | Gharshana-New |
| Language | Telugu |
| Singer | Srinivas |
| Lyrics By | Kula Sekhar |
| Composer | Harris Jayaraj |
| Produce By | S.Bhanu |
| Cast | Venkatesh, Asin |
| Release Date | 2004 |
Post a Comment