Ye Mantramo Lyrics - Vasishta Sharma
Ye mantramo Is A Song By Vasishta Sharma. Ice V Lyrics Are Penned By Bobo Shashi While Music Is Produced By Sai Korapati & S S Rajamouli. Official Music Video Is Released On Official Channel.
Ye mantramo Lyrics
Telugu
ఏ మంత్రమో అల్లేసిందిలా
ఎదకే ,
ఎదకే ,
వేసే ,
సంకెలా
భూమెందుకో వణికిందే ఇలా
బహుశా తనలో తపనకా
ఆకాశం రూపం మారిందా..
నా కోసం వానై జారిందా..
గుండెల్లో ప్రేమై చేరిందా..
ఆ ప్రేమే నిన్నే కోరిందా..
మబ్బుల్లో ఎండమావే
ఎండంతా వెన్నెలాయే
మనసంతా మాయ మాయే
అయినా హాయే
క్షణము ఒక ఋతువుగ మారే
ఉరుము ప్రతి నరమును తరిమే
పరుగులిక వరదలై పోయే కొత్తగా
ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే
పగలు వల విసిరె ఊహలే
మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా
కళ్ళల్లో కదిలిందా
కళగా కల కరిగిపోకలా
ఎదురయ్యే వేళల్లో
ఎదురయ్యే వేళల్లో
నువు ఎగిరి పోకలా..
ఓ మాయలా ఇంకో మాయలా
నన్నంత మార్చేంతలా
ఓ మాయలా ఇంకో మాయలా
నువ్వే నేనయ్యేంతలా
వెన్నెల్లా...........ఆ..
.............
English
Ye manthramo allesindhila
Yedhake ,
Yedhake ,
vese,
sankela
Bhumendhuko vanikindhe ila
Bahusha thanalo tapanakaa
Aakasham ruupam maarindha..
Naa kosam vaanai jaarindha..
Gundello premai cherindha..
Aa preme ninne korindha..
Mabbullo endamaavai
Endantha vennelaaye
Manasantha maayamaaye
Aina haaye
Kshanamu oka ruthuvuga maare
Urumu prathi naramunu tharime
Parugulika varadhalai poye kothaga
Unnattu undi adugulu yegire
Pagalu vala visire uhale
Manasu mathi chedharaga
Shilaga nilichega
Kallalo kadhilindha
kalaga kala karigipokala
Edurayye velallo
Edurayye velallo
nuvu yegiri pokala
Oo maayala inko maayala
Nannantha marchenthala
Oo maayala inko maayala
Nuvve nenayyenthala
vennelaaa..... Aa...
..............
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Ye mantramo Song Information
| Song Name | Ye Mantramo |
| Film/Album | Andala Rakshasi |
| Language | Telugu |
| Singer | Vasishta Sharma |
| Lyrics By | Bobo Shashi |
| Composer | Radhan |
| Produce By | Sai Korapati & S S Rajamouli |
| Cast | Naveen Chandra, Rahul Ravindran, Lavanya Tripathi |
| Release Date | 2012 |
Post a Comment