Veyi kannulatho Vechi Chusthunna (Nee sneham)

Veyi kannulatho Vechi Chusthunna (Nee sneham)


Veyi kannulatho Lyrics - R.P.Patnaik




Veyi kannulatho Is A Song By R.P.Patnaik. Ice V Lyrics Are Penned By Sirivennela Sitarama Sastry While Music Is Produced By M.S.Raju. Official Music Video Is Released On Official Channel.

Veyi kannulatho Lyrics

 Telugu 

వేయి కన్నులతో… ఊహు , హు హుహు…
తెరచాటు దాటి చేరద ని స్నేహం!

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరద నీ స్నేహం!
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించద నీ స్నేహం!
ప్రాణమే నీకు.. కానుకంటున్నా..
మన్నించి అందుకోవ నేస్తమా...

ఎప్పటికి నా మదిలో, కొలువున్నది నువ్వైనా 
చెప్పుకునే వీలుందా, ఆ సంగతి ఎప్పుడైనా
రెప్పదాటి రాననే.., స్వప్నమేమి కానని..
ఒప్పుకుంటె నేరమ తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి… ఊ… ఒక్కసారి… లాలల

ఒక్కసారి ఆయిన
చేయి అందించి ఈ వింత
దూరాన్ని కరిగించుమా
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తేరచాటు దాటి చేరద నీ స్నేహం!

ప్రతి నిమిషం, నీ ఎదుటే
నిజమై తిరుగుతు లేన
నీ హృదయం ఆ నిజమే
నమ్మను అంటూ ఉన్న
వీడిపోని నీడలా, వెంట ఉంది నేననీ 
చూడలేని నిన్నేలా, కలుసుకొను చెప్పుమా
ఎన్ని జన్మలైన
పొల్చుకొవేమో వేతికేది నీలోని నన్నేననీ.....

 వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరద నీ స్నేహం!
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించద నీ స్నేహం!
ప్రాణమే నీకు.. కానుకంటున్నా..
మన్నించి అందుకోవ నేస్తమా... 
.........

English 

Veyi kannulatho …uhu hu hu..
therachatu dati cherada ne sneham!

Veyi kannulatho vechi chustunna
therachatu dati cherada ne sneham!
koti ashalatho korukuntunna
karuninchi aadarinchada ne sneham!
praname neeku... kaanukantunna..
Manninchi andukova nesthama...!

Eppatiki na madilo koluvunnadi nuvvaina
cheppukune veelundha aa sangathi Eppudaina
reppadati ranane swapnamemi kanani
Oppukunte nerama thappukunte nyayama
okkasari… uhm… okkasari… laalalaa
okkasari ayina
cheyi andinchi ee vintha
dooranni kariginchuma

veyi kannulatho vechi chustunna
therachatu dati cherada ne sneham!

prathi nimisham ni Edute
nijamai tirugutu lena
ni hrudayam aa nijame
nammanu antu unna
veedi poni needala venta undhi nenani
chudaleni ninnela kalusukonu cheppuma
Enni janmalaina
polchukovemo vethikedi neloni nannenani

Veyi kannulatho vechi chustunna
therachatu dati cherada nee sneham!
koti ashalatho korukuntunna
karuninchi aadarinchada ne sneham!
praname neeku kaanukantunna
maninchi andukova nesthama!
..........

IYou Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.

మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.

Veyi kannulatho Song Information

Song Name Veyi kannulatho Vechi Chusthunna 
Film/Album Nee Sneham
Language Telugu
Singer R.P.Patnaik
Lyrics BySirivennela Sitarama Sastry
Composer R.P.Patnaik
Produce By M.S.Raju
Genre
Release Date 2002

Veyi kannulatho Music Video

Post a Comment