Nanne Nanne Chusthu (నన్నే నన్నే చూస్తూ)

Nanne Nanne Chusthu (నన్నే నన్నే చూస్తూ)

 

Nanne Nanne Chusthu Lyrics - Tippu, Pop Shalini



Nanne Nanne Is A Song By Tippu, Pop Shalini. Ice V Lyrics Are Penned By Kula shekar While Music Is Produced By S.Bhanu. Official Music Video Is Released On Official Channel.

Nanne Nanne Chusthu Lyrics

Telugu 

చెలిమను పరిమళం, మనిషికి తొలివరం
బ్రతుకున అతిశయం, వలపను చినుకులే
ఇరువురి పరిచయం, తెలియని పరవశం
తొలి తొలి అనుభవం, పరువపు పరుగులే...

నన్నే నన్నే చూస్తూ
 నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దే...
సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో-అమ్మో  ప్రాణం తియ్యొద్దే...

నీకో నిజమే చెప్పనా… నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి థిల్లానా.
నాలో ఏదో అల్లరి, అది నిన్నా మొన్నాలేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా.. హ్హ...
 ఒహు వహా.. ఒహు వహా.. ఏమిటంటారు ఈ మాయని
ఒహు వహా.. ఒహు వహా.. ఎవరినడగాలో ప్రేమేనా అనీ

నన్నే నన్నే చూస్తూ
 నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే...
సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో-అమ్మో, ప్రాణం తియ్యొద్దే..

ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా...
బిడియములేరగని గడసరి సొగసుకు
తమకములెగసెను నరాలలోనా , హా లోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఏంటో మారిందీ..
ఈ మైకం ఏమిటో.. ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ...
ఒహు వో ఓ హువా, వహు వహూ వాహు ఆఆ...

నన్నే నన్నే మార్చి,నీ మాటలతో ఏమార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి, నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్

చెలిమను పరిమళం, మనసుకి తొలివరం
బ్రతుకున అతిశయం, వలపను చినుకులే
ఇరువురి పరిచయం, తెలియని పరవశం
తొలి తొలి అనుభవం, పరువపు పరుగులే...

మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకిమైనా
కళలను నిజముగా ఎదురుగ నిలిపిన
వరముగా దొరికిన వయ్యారి జానా, ఆ జాన 
ఈ లోకం కొత్తగా, ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ..
నీ వల్లే ఇంతలా, మారాలే వింతగ
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ...
లా ల లా,  ల లా లా,ల లా, లలా, ల లా, లలా 

నన్నే నన్నే చూస్తూ
 నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దే...
సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో-అమ్మో ప్రాణం తియ్యొద్దే...

నీకో నిజమే చెప్పనా… నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి థిల్లానా..
నాలో ఏదో అల్లరి, అది నిన్నా మొన్నాలేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా.. హ్హ...
 ఒహు వహా.. ఒహు వహా.. ఏమిటంటారు ఈ మాయని
ఒహు వహా.. ఒహు వహా...! ఎవరినడగాలో ప్రేమేనా అనీ...
ప్రేమేనా అనీ...
ప్రేమేనా అనీ...
..............

English 

Chelimanu Parimalam Manishiki Tholivaram
Brathukuna Athisayam Valapanu Chinukule
Iruvuri Parichayam Theliyani Paravasam
Tholi Tholi Anubhavam Paruvapu Parugule

Nanne Nanne Chusthu Naa Gundello Guchesthu
Nuvvedho Yedho Yedho Cheyyoddhe
Sokula Gaalam Vesthu Nee Maatallo Munchesthu
O Yammo Ammo Praanam Thiyyoddhe

Neeko Nijame Cheppanaa
Neeko Nijame Cheppana… Na Madhilo Maate Cheppana
Yadhalo Yedho Thuntari Thillaana
Naalo Yedho Allari Adhi Ninnaa Monnaa Lenidhi
Mari Premo Emo Okate Hairanaa
Haa Ohu Vahaa Ohu Vahaa… Yemitantaaru Ee Maayalni
Ohu Vaha Ohu Vaha… Evarinadagaalo Preme Naa Ani

Nanne Nanne Chusthu Naa Gundello Guchesthu
Nuvvedho Yedho Yedho Cheyyoddhe
Sokula Gaalam Vesthu Nee Maatallo Munchesthu
O Yammo Ammo Praanam Thiyyoddhe

Idhivarakeragani Svaramulu Palikenu
Pagadapu Jilugula Pedhaala Veenaa
Bidiyamuleragani Gadasari Sogasuku
Thamakamulegasenu Naraala Lonaa Haa Lona
Emaindho Emito Premaindho Emito
Naa Vaatam Mottham Entho Maarindhi
Ee Maikam Emito Ee Thaapam Emito
Naa Praayam Maathram Ninne Korindhi
Ohuvo Ohuvaa Ohuva

Nanne Nanne Maarchi Nee Maataltho Emaarchi
Preminche Dhairyam Naalo Penchaavoi
Kannu Kannu Cherchi Naa Kalloke Novvochhi
Ekangaa Bariloke Dhinchaavoi

Chelimanu Parimalam Manishiki Tholivaram
Brathukuna Athisayam Valapanu Chinukule
Iruvuri Parichayam Theliyani Paravasam
Tholi Tholi Anubhavam Paruvapu Parugule

Manasuna Alajadi Valapani Thelipina
Jilibili Palukula Chalaaki Maina
Kalalanu Nijamuga Edhuruga Nilipina
Varamuga Dhorikina Vayyaari Jaanaa Aaa Jaana

Ee Lokam Kotthagaa Undhayyo Botthiga
Bhugolam Koodaa Nede Puttindhi
Nee Valle Inthagaa Maaraale Vinthaga
Nuvvante Naaku Pichhe Pattindhi
La La Laa La La Laa LaLa Laa

Nanne Nanne Chusthu Naa Gundello Guchesthu
Nuvvedho Yedho Yedho Cheyyoddhe
Sokula Gaalam Vesthu Nee Maatallo Munchesthu
O Yammo Ammo Praanam Thiyyoddhe

Neeko Nijame Cheppana… Na Madhilo Maate Cheppana
Yadhalo Yedho Thuntari Thillaana
Naalo Yedho Allari Adhi Ninnaa Monnaa Lenidhi
Mari Premo Emo Okate Hairanaa
Haa Ohu Vahaa Ohu Vahaa… Yemitantaaru Ee Maayalni
Ohu Vaha Ohu Vaha… Evarinadagaalo Preme Naa Ani
Preme Naa Ani Preme Naa Ani… Preme Naa Ani

..............

IYou Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.

మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.

Nanne Nanne Song Information

Song Name Nanne Nanne Chusthu
Film/Album Gharshana-New
Language Telugu
Singer Tippu, Pop Shalini
Lyrics ByKula sekhar
Composer Harris Jayaraj
Produce By S.Bhanu
Cast Venkatesh, Asin
Release Date 2004

Nanne Nanne Music Video

Post a Comment