Manasantha Nuvve Lyrics - R. P. Patnaik, Usha
Manasantha Nuvve Is A Song By R. P. Patnaik, Usha. Ice V Lyrics Are Penned By Sirivennela Sitarama Sastry While Music Is Produced By M.S.Raju. Official Music Video Is Released On Official Channel.
Manasantha Nuvve Lyrics
Telugu
చెప్పవే ప్రేమా...
చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా,
ఏమి చెసినా ఎక్కడున్నా
చెలిమి చిరునామా..
ఏవైపు చూసినా,
ఏమి చెసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా..
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా,
ఏమి చెసినా ఎక్కడున్నా
మనసంత నువ్వే
మనసంత నువ్వే
మనసంత నువ్వే
నా మనసంత నువ్వే...
మనసంత నువ్వే
మనసంత నువ్వే
నా మనసంత నువ్వే...
హే హే హే... హే హే హే... హే హే హే... హే..
ఇప్పుడే నువ్విలా
వెల్లావనే సంగతీ
గాలిలో పరిమలం
నాకు చెబుతున్నదీ
వెల్లావనే సంగతీ
గాలిలో పరిమలం
నాకు చెబుతున్నదీ
ఇప్పుడే నువ్విలా
వెల్లావనే సంగతీ
గాలిలో పరిమలం
నాకు చెబుతున్నదీ
ఎపుడో ఒక నాటి నిన్నాని
వేతికానాని ఎవరు నవ్వని
ఇపుడు నిను చూపగలనాని
ఇదిగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిసేదెలా...
చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
ఆశగా ఉన్నాది
ఇ రోజె చూడాలని
గుండెలో ఊసులే
నీకు చెప్పాలని
ఇ రోజె చూడాలని
గుండెలో ఊసులే
నీకు చెప్పాలని
ఆశగా ఉన్నాది
ఇ రోజె చూడాలని
గుండెలో ఊసులే
నీకు చెప్పాలని
ఇ రోజె చూడాలని
గుండెలో ఊసులే
నీకు చెప్పాలని
నీ తలపులు చినుకు చినుకుగా
దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడ
కరిగించను కంటి నీరుగ
స్నేహమా నీకు తెలిపేదెలా....
చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
చెలిమి చిరునామా
ఏవైపు చూసినా
ఏమి చెసినా ఎక్కడున్నా
మనసంత నువ్వే
మనసంత నువ్వే
మనసంత నువ్వే
నా మనసంత నువ్వే
మనసంత నువ్వే
మనసంత నువ్వే
నా మనసంత నువ్వే
హే హే హే... హే హే హే... హే హే హే... హే..
..........
English
Cheppave Prema..
Chelimi Chirunaama..
Ye Vaipu Choosina
Yemi Chesina Yekkadunna
Chelimi Chirunaama..
Ye Vaipu Choosina
Yemi Chesina Yekkadunna
Cheppave Prema..
Chelimi Chirunaama..
Ye Vaipu Choosina
Yemi Chesina Yekkadunna
Manasantha Nuvve..
Manasantha Nuvve..
Manasantha Nuvve..
Naa Manasantha Nuvve..
Hey Hey Hey... Hey Hey Hey... Hey Hey Hey... Hey..
Ippude Nuvvila
Vellavane Sangathi..
Gaalilo Parimalam
Naaku Chebutunnadi..
Ippude Nuvvila
Vellavane Sangathi
Gaalilo Parimalam
Naaku Chebutunnadi..
Yepudo Oka Naati Ninnani
Vethikaanani Yevaru Navvani
Ipudu Ninu Choopagalanani
Idigo Naa Needa Nuvvani
Nesthamaa Neeku Thelisedela...
Cheppave Prema
Chelimi Chirunaama
Ye Vaipu Choosina
Yemi Chesina Yekkadunna
Cheppave Prema
Chelimi Chirunaama
Ye Vaipu Choosina
Yemi Chesina Yekkadunna
Aasaga Unnadi
Ee Roje Choodalani
Gundelo Oosule
Neeku Cheppalani..
Aasaga Unnadi
Ee Roje Choodalani..
Gundelo Oosule
Neeku Cheppalani..
Nee Talapulu Chinuku Chinukuga
Daachina Baruventha Perigina
Ninu Chere Varaku Yekkada
Kariginchanu Kanti Neeruga
Snehamaa Neeku Thelipedela...
Cheppave Prema
Chelimi Chirunaama
Ye Vaipu Choosina Yemi
Chesina Yekkadunna
Cheppave Prema
Chelimi Chirunaama
Ye Vaipu Choosina Yemi
Chesina Yekkadunna
Manasantha Nuvve
Manasantha Nuvve
Manasantha Nuvve
Naa Manasantha Nuvve
Hey Hey Hey... Hey Hey Hey... Hey Hey Hey... Hey..
..........
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Manasantha Nuvve Song Information
| Song Name | Manasantha Nuvve |
| Film/Album | Manasantha Nuvve |
| Language | Telugu |
| Singer | R. P. Patnaik, Usha |
| Lyrics By | Sirivennela Sitarama Sastry |
| Composer | R.P.Patnaik |
| Produce By | M.S.Raju |
| Cast | Uday Kiran, Reema Sen |
| Release Date | 2001 |
Post a Comment