Cheppana Prema Lyrics - S.P.B.Charan, Sujata
Cheppana Prema Is A Song By S.P.B.Charan, Sujata . Ice V Lyrics Are Penned By Sirivennela Sitarama Sastry While Music Is Produced By M.S.Raju. Official Music Video Is Released On Official Channel.
Cheppana Prema Lyrics
Telugu
చెప్పన ప్రేమా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పన ప్రేమా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంత నువ్వే
మనసంత నువ్వే
మనసంత నువ్వే
నా మనసంత నువ్వే
హే హే హే... హే హే హే... హే హే హే.. హే...
వయసుకే తేలియాదే
ఇన్నాళ్లు గడిచిందనీ..
పరికినీ బొమ్మకి
పైట చుడుతుందనీ..
దూరమే చెప్పదే
నీ రూపు మారిందనీ..
స్నేహమే ప్రేమగా
పెరిగి పెద్దయిందనీ..
ఇన్నాళ్లు గడిచిందనీ..
పరికినీ బొమ్మకి
పైట చుడుతుందనీ..
దూరమే చెప్పదే
నీ రూపు మారిందనీ..
స్నేహమే ప్రేమగా
పెరిగి పెద్దయిందనీ..
ఇకపై మన కౌగిలింతకి
చలి చీకటి కంట పడదని
ఎపుడు మన జంట గడపకీ
కలతన్నది చెరుకోదని
కొత్తగా తెలుసుకున్నాననీ...
చెప్పన ప్రేమా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పన ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పన ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
రెక్కలే అలిసిన
నీ గుండేలో వాలాగా..
ఏక్కడ ఆగాక
ఎగిరి వచ్చానుగా..
పక్కనే ఉండగ
నీ గుండేలో వాలాగా..
ఏక్కడ ఆగాక
ఎగిరి వచ్చానుగా..
పక్కనే ఉండగ
కన్నెత్తి నను చుడకా..
దిక్కులే తిరుగుతూ
వేతికావులె వింతగా..
ప్రణానికి రూపముందని
అది నువ్వై ఎదురైందని
ప్రాణాయణికి చూపు ఉందనీ
హృదయన్నది నడుపుతుందనీ
విరహమే తెలుసుకోవలనీ...
ప్రణానికి రూపముందని
అది నువ్వై ఎదురైందని
ప్రాణాయణికి చూపు ఉందనీ
హృదయన్నది నడుపుతుందనీ
విరహమే తెలుసుకోవలనీ...
చెప్పన ప్రేమా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పన ప్రేమా
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంత నువ్వే
మనసంత నువ్వే
మనసంత నువ్వే
నా మనసంత నువ్వే
హే హే హే... హే హే హే... హే హే హే.. హే...
..........
English
Cheppana Prema
Chelimi Chirunaama
Madiloni Bommani
Eduta Undani Telusukomma
Cheppana Prema
Chelimi Chirunaama
Madiloni Bommani
Eduta Undani Telusukomma
Manasantha Nuvve
Manasantha Nuvve
Manasantha Nuvve
Naa Manasantha Nuvve
Hey Hey Hey.... Hey Hey Hey.... Hey Hey Hey..
Hey..
Vayasuke Teliyade
Innaallu Gadichindani..
Parikini Bommaki
Paita Chudutundani..
Doorame Cheppade
Nee Roopu Maarindani..
Snehame Premaga
Perigi Peddaindani..
Ikapai Mana Kougilinthaki
Chali Cheekati Kanta Padadani
Epudu Mana Janta Gadapaki
Kalathannadi Cherukodani
Kotthaga Telusukunnaananee...ee..
Cheppana Prema
Chelimi Chirunaama
Madiloni Bommani
Eduta Undani Telusukomma
Cheppana Prema
Chelimi Chirunaama
Madiloni Bommani
Eduta Undani Telusukomma
Rekkale Alisina
Nee Gundelo Vaalaga..
Ekkada Aagaka
Egiri Vacchanuga..
Pakkane Undaga
Kannetti Nanu Choodaka..
Dikkule Tirugutu
Vethikaavule Vinthaga..
Praananiki Roopamundani
Adi Nuvvai Eduraindani
Pranayaniki Choopu Undani
Hrudayannadi Naduputundani
Virahame Telusukovalanee...ee..
Cheppana Prema
Chelimi Chirunaama
Madiloni Bommani
Eduta Undani Telusukomma
Cheppana Prema
Chelimi Chirunaama
Madiloni Bommani
Eduta Undani Telusukomma
Manasantha Nuvve
Manasantha Nuvve
Manasantha Nuvve
Naa Manasantha Nuvve
Hey Hey Hey.... Hey Hey Hey.... Hey Hey Hey..
Hey..
..........
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Cheppana Prema Song Information
| Song Name | Cheppana Prema Chelimi chirunama |
| Film/Album | Manasantha Nuvve |
| Language | Telugu |
| Singer | S.P.B.Charan, Sujata |
| Lyrics By | Sirivennela Sitarama Sastry |
| Composer | R.P.Patnaik |
| Produce By | M.S.Raju |
| Cast | Uday Kiran, Reema Sen |
| Release Date | 2001 |
Post a Comment