Bharatha Vedamuga Lyrics - Chitra
Bharatha Vedamuga Is A Song By Chitra . Ice V Lyrics Are Penned By Sirivennela Sitarama Sastry While Music Is Produced By M.S.Raju. Official Music Video Is Released On Official Channel.
Bharatha Vedamuga Lyrics
Telugu
శంభో శంకర...
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
తద్ధింతాదిది ధింధిమీ, పరుల తాండవకేళీతత్పర
గౌరీమంజుల సింజిణీ, జతుల లాస్యవినోదవ శంకర..
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశ
శివనివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశ
నీలకందరా జాలిపొందరా
కరుణతొ ననుగనరా
నీలకందరా శైలమందిరా
మొరవిని బదులిడరా...
నగజా మనోజ జగదీశ్వరా
మాలేందుశేఖరా శంకరా
కదిలిన పదమిది ఈశ
శివనివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశ
నీలకందరా జాలిపొందరా
కరుణతొ ననుగనరా
నీలకందరా శైలమందిరా
మొరవిని బదులిడరా...
నగజా మనోజ జగదీశ్వరా
మాలేందుశేఖరా శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశ
శివనివేదనగ అవని వేదనగ
పలికెను పదముపరేశ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
ఆ... ఆ ఆ.., ఆ... ఆ ఆ,... ఆ... ఆ ఆ...ఆ
ఆ... ఆ ఆ.., ఆఆ... ఆ ఆ,... ఆ... ఆ ఆ...ఆ
హా ఆ... అంతకాంత నీ సతి
అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ...
ఆదిశక్తి ఆకృతి
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ...
ఆదిశక్తి ఆకృతి
అద్రిజాత పార్వతి
తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ...
తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ...
హా...ఆ ఆ... హా..ఆ ఆ...ఆ
భవుని భువికి తరలించేలా
ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతుని చేయగలిగే
ఈ... వేళా
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశ
శివనివేదనగ అవని వేదనగ
పలికెను పదముపరేశ
పలికెను పదముపరేశ
జంగమ సావర గంగాచ్యుతశిర భృతమంజులకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షా త్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా..
హర హర మహాదేవ..
హర హర మహాదేవ..
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున
పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన
ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా...
హర హర మహాదేవ...
..............
English
Shambho Shankara
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Thaddhindhaadhim Dhimdhinee
Dhwanula Thaandavakeli Thathpara
Gourimanjulashinjini Chathura Laasya
Vinodhava Shankara
Bharatha Vedhamuga Niratha Naatyamuga
Kadhilina Padhamidhi Eeshaa
Shivanivedhanaga Avani Vedhanaga
Palikenu Padhamu Paresha
Neelakandharaa Jaalipondharaa
Karunatho Nanu Ganaraa
Neekantharaa Shainamandhiraa
Moravini Badhulidaraa
Nagajaa Manoja Jadeeshwaraa
Baalendhu Shekhara Shankara
Bharatha Vedhamuga Niratha Naatyamuga
Kadhilina Padhamidhi Eeshaa
Shivanivedhanaga Avani Vedhanaga
Palikenu Padhamu Paresha
Hara Hara Mahadeva Hara Hara Mahadeva
Hara Hara Mahadeva Hara Hara Mahadeva
Aa AaAa……….
Anthakaantha Ee Sakhi Agnithapthamainadhi
menuthyaagamichhi Thaanu Neelo Leenamainadhi
Aadhishakthi Aakruthi Athrijaatha Parvathi
Thaanuvaina Praanadhavuni Chenthaku Cherukunnadhi
Aa AaAa AaAa Aa Aa
Bhavuni Bhuviki Tharalinchelaa
Dharani Dhivni Thalapinchela
Rasatharangini Leela Yathini
Nruthyarathuni Cheyagalige Ee Vela
Bharatha Vedhamuga Niratha Naatyamuga
Kadhilina Padhamidhi Eeshaa
Shivanivedhanaga Avani Vedhanaga
Palikenu Padhamu Paresha
Jangama Saavara Gangaarchitha shiramrudha mandithakara Purahara
Bhaktha Bhankara Bamadhaa
Sankara Sarwaharadhakshaa Dhwarahara
Baalavilochana Paalithajanagana Kaalakaalavishweswara
Aashuthosha Aganaasathishaasana
Jayagireesha Brihadheeshwaraa
Hara Hara Mahadeva Hara Hara Mahadeva
Vyomakesha Ninu Himagiriparasutha
Premapaashamuna Piluvanga
Yogivesha Nee Manasuna
Kalagadha Raagaleshamaina
Hey Mahesha Nee Bhayadhapadhaahathi
Dhaithyaposhanamu Jarupanga
Bhogibhoosha Bhuvanaalini
Nilupava Abhaya Mudhralona
Namaka Chamakamula Naadhaana
Yamaka Gamakamula Yogaana
Palukuthunna Praanaana
Pranavanaadha Pradhamanaata Shruthi Vinava
Hara Hara Mahadeva Hara Hara Mahadeva
..............
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Bharatha Vedamuga Song Information
| Song Name | Bharatha Vedamuga |
| Film/Album | Pournamy |
| Language | Telugu |
| Singer | Chitra |
| Lyrics By | Sirivennela Sitarama Sastry |
| Composer | Devi Sri Prasad |
| Produce By | M.S.Raju |
| Cast | Prabhas, Trisha, Charmi |
| Release Date | 2006 |
Post a Comment