Yevevo kalale kalale Lyrics - Swetha Mohan
Yevevo kalale kalale Is A Song By Swetha Mohan. Ice V Lyrics Are Penned By Anantha Sriram While Music Is Produced By Dasari Kiran Kumar. Official Music Video Is Released On Official Channel.
Yevevo kalale kalale Lyrics
Telugu
ఏవేవో కళలే కళలే, కళలోనా నువ్వే నువ్వే
ఎన్నెన్నో కధలే కధలే, కధలన్ని నీవే నీవే
ఏవేవో కళలే కళలే, కళలోనా నువ్వే నువ్వే
ఎన్నెన్నో కధలే కధలే, కధలన్ని నీవే నీవే
ఎన్నెన్నో కధలే కధలే, కధలన్ని నీవే నీవే
నువ్వే నా ముందరుంటే చాలు
కళ నిజమై నన్ను చేరుతుంది
నువు పక్కనుంటే చాలు
నువు పక్కనుంటే చాలు
కథలా బతుకు సాగుతుంది
నీతో మాటలాడుతుంటే
నిముషంలో రోజు పూర్తయింది
నువు మాటలాడకుంటే
నువు మాటలాడకుంటే
నిముషం ఓ రోజులాగ ఉంది
నీకు తెలియాలి నాలోన జరిగే ఇది
అని అంటుంది నా ప్రాణమే...
నీకు తెలిపేందుకెం చేయగలదో మరీ
తన బాషెమో ఈ మౌనమే...
ఏవేవో కళలే కళలే, కళలోనా నువ్వే నువ్వే
ఎన్నెన్నో కధలే కధలే, కధలన్ని నీవే నీవే
పేదవికి తెలియదు వేరే
పలుకును ఒక నీ పేరే
హృదయము అడగదు వేరే
నిను కొరే కొరే
పాదము వేతకదు వేరే
తను కదులును కద నీ ధారే
మనసుకి నచ్చదు వేరే నీ తీరే తీరే
నీపై కోపమోస్తే నన్ను నేనే తిట్టుకుంట నే వుంట
నువు నవ్వుతుంటే నాకు నేనే ముద్దు పెట్టుకుంట
దూరం నుంచి నిన్ను చూసుకుంటు మురిసిపోతు నే వుంట
నువు చెరువైతే సిగ్గు పడుతుంటా....
వెలుతురు అంటే ఇష్టం
హో అది నిను చూపుతు వుంది
ఎపుడు ఆ చూపులని ఎద కావాలంది
చీకటి అంటే ఇష్టం
ఎపుడు ఆ చూపులని ఎద కావాలంది
చీకటి అంటే ఇష్టం
నిను గురుతుకు తేస్తు వుంది
ఎపుడు ఆ గురుతులలో మది వుంటానంది
ఎపుడు ఆ గురుతులలో మది వుంటానంది
నాకు నువ్వు తప్ప ఎవరున్నా తీర్చాలేరు, నీ లోటు
నువు సొంతమైతే చింత లేదు, వందా ఏల్లా పాటు
నాలో నీకు తప్ప ఎవరికి నేనుంచలేదు ఏ చోటు
నిను వీడి నేను ఉండలేనంటూ....
............
English
Evevo kalale kalale kalalona nuvve nuvve
Ennenno kadhale kadhale kadhalanni neeve neeve
Evevo kalale kalale kalalona nuvve nuvve
Ennenno kadhale kadhale kadhalanni neeve neeve
Nuvve naa mundharunte chaalu
kala nijamai nannu cheruthundhi
Nuvu pakkanunte chalu
kathala bathuku saaguthundhi
Neetho maatalaaduthunte
nimushamlo roju poorthayindhi
Nuvu maatalaadakunte
nimusham o rojulaaga vundhi
Neeku theliyaali naalona jarige idhi
ani antundhi naa praname...
Neeku thelipendhukem cheyagaladho mari thana bashemo ee mouname...
Evevo kalale kalale kalalona nuvve nuvve
Ennenno kadhale kadhale kadhalanni neeve neeve
Pedhaviki theliyadu vere
palukunu oka nee pere
Hrudhayamu adagadhu vere
ninu kore kore
Paadhamu vethakadhu vere
thanu kadhulunu kadha nee dhaare
Manasuki nachadu vere nee theere theere
Neepai kopamosthe nannu nene thittukuntu ne vunta
Nuvu navvuthunte naaku nene muddhu pettukunta
Dhooram nunchi ninnu choosukuntu murisipothu ne vunta
Nuvu cheruvaithe siggu paduthunta....
Veluthuru ante ishtam
ho adhi ninu chooputhu vundhi
Epudu aa choopulani yadha kaavaalandhi
Cheekati ante istham
ninu guruthuku thesthu vundhi
Epudu aa guruthulalo madhi vuntanandi
Naaku nuvvu thappa evvarunna theerchaleru nee lotu
Nuvu sonthamaithe chintha ledhu vandha yella paatu
Naalo neeku thappa evariki nenuncha ledhu ye chotu
Ninu veedi nenu vundalenantuu.....
............
If You Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.
మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.
Yevevo kalale kalale Song Information
| Song Name | Yevevo kalale kalale |
| Film/Album | Genius |
| Language | Telugu |
| Singer | Swetha Mohan |
| Lyrics By | Anantha Sriram |
| Composer | Joswa Sridhar |
| Produce By | Dasari Kiran Kumar |
Post a Comment