Ye kannulu choodani

Ye kannulu choodani

 

Ye kannulu choodani Lyrics - Sid Sriram





Ye kannulu choodani Is A Song By Sid Sriram. Ice V Lyrics Are Penned By Rahman While Music Is Produced By Chitti Kiran Ramoju. Official Music Video Is Released On Official Channel.

Ye kannulu choodani Lyrics


Telugu


ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఒకటే... క్షణమే… 
చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో.... వనమై… 
ఎదిగేటి నువ్వనే... వరం

అందుకే ...
ఈ నేల నవ్వి, పూలు పూసెలే
గాలులన్ని... 
నిన్ను తాకి, గంధమాయెలే
అందమైన... 
ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని... 
సంబరాన ఊయలుపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా.... ప్రాణమే...

ఎంత దాచుకున్నా, 
పొంగిపోతూ ఉన్నా
కొత్త ఆశలెన్నో
చిన్ని గుండెలోన

దారికాస్తు ఉన్నా, 
నిన్ను చూస్తు ఉన్న
నువ్వు చూడగానే,
దాగిపోతు ఉన్నా

నిన్ను తలచి...
ప్రతి నిమిషం.. 
పరవశమై..
పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా..
తన లోలోనా....

అందుకే ...
ఈ నేల నవ్వి, పూలు పూసెలే
గాలులన్ని... 
నిన్ను తాకి, గంధమాయెలే
అందమైన... 
ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని... 
సంబరాన ఊయలుపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా.... ప్రాణమే...

స రి మ ప... మ ప, మ ప,  మ ప, మ ప ని , మాగ..
 పరి ని స....
స రి, నీ స రి ప మ రి… స రి, నీ స రి  ప మ రి
స రి , నీ స రి  ప మ రి, స మి ప స....
నిగని పదనిస మ, నిగని పదనిస మ , నిగని పదనిస మ
గరిగ సరిగమ స

ఆ...
 రంగులద్దుకున్న ,
సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే,
 దివ్వెలెందుకంటా

రెప్పలేయకుండా ,
రెండు కళ్ళ నిండా
నిండు పున్నమల్లే, 
నిన్ను నింపుకుంటా

ఎవరికి దీ.... తెలియదులే 
మనసుకిది..... మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా… 
వెలుగై...ఉన్నా

అందుకే ...
ఈ నేల నవ్వి, పూలు పూసెలే
గాలులన్ని... 
నిన్ను తాకి, గంధమాయెలే
అందమైన... 
ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని... 
సంబరాన ఊయలుపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా.... ప్రాణమే...

..................

English


Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname

Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname
Okate Kshaname… Chigurinche Premane Swaram
Edhalo Vanamai… Edhigeti Nuvvane Varam

Andhuke Ee Nela Navvi… Poolu Poosele
Gaalulanni Ninnu Thaaki… Gandhamaayele
Andhamaina Oohalenno… Oosulaadele
Anthuleni Sambaraana Ooyaloopele

Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname

Entha Dhaachukunnaa… Pongipothu Unnaa
Kottha Aashalenno… Chinni Gundelona
Dhaari Kaasthu Unnaa… Ninnu Choosthu Unna

Nuvvu Choodagaane Dhaagipothu Unnaa
Ninnu Thalachi Prathinimisham Paravashamai
Parugulane Theese
Naa Manasu Oo Velluvalaa, Thana Lolonaa

Andhuke Ee Nela Navvi… Poolu Poosele
Gaalulanni Ninnu Thaaki… Gandhamaayele
Andhamaina Oohalenno… Oosulaadele
Anthuleni Sambaraana Ooyaloopele
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname

Aa Ranguladdhukunna Sandhepoddhulaagaa
Nuvvu Navvuthunte Dhivvelendhukantaa
Reppaleyakundaa Rendu Kalla Nindaa
Nindu Punnamalle Ninnu Nimpukuntaa
Evaridhee Theliyaledhule Manasukidhi Madhuramuke
Naalone Murisi Oo Vekuvalaa… Velugai Unnaa

Andhuke Ee Nela Navvi… Poolu Poosele
Gaalulanni Ninnu Thaaki… Gandhamaayele
Andhamaina Oohalenno… Oosulaadele
Anthuleni Sambaraana Ooyaloopele
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname
..............

IYou Find Any Mistakes kindly Comment Down & Comment the song you want.

మీకు ఏమైనా తప్పులు కనపడితే దయచేసి కింద కామెంట్ చెయ్యండి & మీకు కావలసిన సాంగ్ ని కూడా కామెంట్ చేయండి.

Ye kannulu choodani Song Information

Song Name Ye kannulu choodani
Film/Album Ardhashathabdam
Language Telugu
Singer Sid Sriram
Lyrics ByRahman
Composer Nawfal Raja AIS
Produce By Chitti Kiran Ramoju
Release Date July 2021

Ye kannulu choodani Music Video

Post a Comment