Sooreede godugu patti Lyrics - Harini Ivaturi
Sureede godugu patti Is A Song By Harini Ivaturi. Ice V Lyrics Are Penned By Krishna Kanth While Music Is Produced By Vijay Kiragandur. Official Music Video Is Released On Official Channel.
Sooreede godugu patti Lyrics
Telugu
సురీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసేడి కన్ను వాడు...
అకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చె చినుకుల దూకుతాడు..
ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు...
ఏ... ఎ ఎ ఏ.....ఏ....
ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన
ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు
సైన్యమొకడు
కలిసి కదిలితే
కదనమే
ఒకరికొకరని
నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్లు నిలవాలే...
ఏ... ఎ ఎ ఏ.....ఏ....
కంచె ఒకడైతే
అది మించె వాడొకడే
ఒకడు చిచ్చుర
ఒకడు తెమ్మెర
కలిసి దహనాలే
వేగమొకడు త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్లు నిలవాలే...
సురీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసేడి కన్ను వాడు...
...........
English
Sooreede godugu patti Song Information
| Song Name | Sooreede godugu patti |
| Film/Album | Salar |
| Language | Telugu |
| Singer | Harini Ivaturi |
| Lyrics By | Krishna Kanth |
| Composer | Ravi Basrur |
| Produce By | Vijay Kiragandur |
| Cast | Prabhas, Sruthi Hasan |
| Release Date | December 2023 |
Post a Comment