Bujjikondave Lyrics - S. P. Charan
Bujjikondave Is A Song By S. P. Charan. Ice V Lyrics Are Penned By Ramajogayya Sastry While Music Is Produced By Venkat Boyanapalli. Official Music Video Is Released On Official Channel.
Bujjikondave Lyrics
Telugu
బంగారమే, బంగారమే...
నువ్ నా వరమే...
నీ క్షేమమే, నీ సంతోషమే..
నను నడిపించే బలమే..
చిట్టి తల్లి నీవే పుట్టుకంటే నీదే
దేవతల్లే నన్నే చేరుకుంటివే
గుండె పట్టనంత ప్రాణం అంటే నీవే
నన్నా లాగా నన్నే ఎంచుకుంటివే
ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే
నీ ఆట పాట ముద్దు ముచ్చట తీర్చనివ్వవే
నా ఆయువంత నువ్వు అందిపుచ్చుకొని చిందులాడవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బంగారమే, బంగారమే
నువ్ నా వరమే....
నీ క్షేమమే, నీ సంతోషమే
నను నడిపించే బలమే...
ఏదో జన్మలో అమ్మవే...
నా పాపవైనావిలా నమ్మవే...
లోకన పూసే ప్రతి నవ్వు తీసి
పువ్వుల దండ చేసి నీకందించన
నీకై కన్న కళగా ఉందీ జీవితం
ప్రతి రుతువు నీకై తేవాలి వసంతం
నా ఆనందాలకి అద్దం పట్టిన కంటి చెమ్మవే
నా అధృష్టలన్ని భూమికి దించిన బుట్ట బొమ్మ వే
నా గుండె పైన చిందులాడ వచ్చిన జాబిలమ్మవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బంగారమే, బంగారమే
నువ్ నా వరమే
నీ క్షేమమే, నీ సంతోషమే
నన్ను నడిపించే బలమే
ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావ్ ఇలా నమ్మవే
..........
English
Bujjikondave Song Information
| Song Name | Bujjikondave |
| Film/Album | Saindhav |
| Language | Telugu |
| Singer | S.P.Charan |
| Lyrics By | Ramajogayya Sastry |
| Composer | Santhosh Narayanan |
| Produce By | Venkat Boyanapalli |
| Genre | |
| Release Date | December 2023 |
Post a Comment